Sri Ramanujavani Spirirual Equips

Sri Ramanujavani Spirirual Equips Jai Srimannarayana!! With the blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji. The offici

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్  స్వామి వారి మంగళాశాసనాలతో.. ఈరోజు 4.8.2024 జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు  భగవ...
04/08/2024

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి
మంగళాశాసనాలతో.. ఈరోజు 4.8.2024 జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు భగవద్ రామానుజాచార్యుల వారిని స్తుతిస్తూ *హృదయార్చన* అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

Sankirtans of Bhagwat RamanujaHrudayarchana - Sri Sri Travandi (Srimannaraya Ramanuja Yaru Ashram Sitanagaram

మహాభారతంలోని విశేషమైనటువంటి ఘట్టాలను వాటి వివరాలు అందరికి అర్ధమయ్యే విధంగా తెలియజేసే గ్రంధం " అహోభారతం వ్యాఖ్యానం ". ఈ గ...
19/06/2024

మహాభారతంలోని విశేషమైనటువంటి ఘట్టాలను వాటి వివరాలు అందరికి అర్ధమయ్యే విధంగా తెలియజేసే గ్రంధం " అహోభారతం వ్యాఖ్యానం ". ఈ గ్రంధం 2 భాగాలలో లభించును.
ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

శ్రీ వైష్ణవుడు అయినటువంటి ప్రతి మానవుడు ఆచరించవలసినటువంటి  కర్మలు , విధివిధానాలను వివరించే గ్రంధమే "శ్రీ వైష్ణవ ఆహ్నికమ్...
17/06/2024

శ్రీ వైష్ణవుడు అయినటువంటి ప్రతి మానవుడు ఆచరించవలసినటువంటి కర్మలు , విధివిధానాలను వివరించే గ్రంధమే "శ్రీ వైష్ణవ ఆహ్నికమ్ ". ఈ గ్రంధం 3 భాగాలలో ముద్రించబడినది.

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో  ... శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర...
17/04/2024

విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో ... శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర మాసంలో 17.4.2024 బుధవారం ఉదయం 9.30 గంటలకు శ్రీరామ నవమి శుభ సమయాన, సీతారామకళ్యాణ మహోత్సవము ఎంతో వైభవంగా జరిగినది.

అపస్తంబియా పూర్వప్రయోగః సూత్రం  ప్రకారం చేసేటటువంటి వివాహాది ,ఉపనయనాలు ఎలా చేయాలి అనేటటువంటి దాని గురించి తెలియజేసేటటువం...
11/04/2024

అపస్తంబియా పూర్వప్రయోగః సూత్రం ప్రకారం చేసేటటువంటి వివాహాది ,ఉపనయనాలు ఎలా చేయాలి అనేటటువంటి దాని గురించి తెలియజేసేటటువంటి ఒక పుస్తకం.

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

"శ్రీ  అహిర్భుద్న్య సంహిత"పాంచరాత్ర ఆగమాన్ని గురించి తెలియచేసే సంహితలలో అహిర్భూద్న్య సంహిత, సుదర్శన పెరుమాళ్ళ యొక్క  వైభ...
08/04/2024

"శ్రీ అహిర్భుద్న్య సంహిత"
పాంచరాత్ర ఆగమాన్ని గురించి తెలియచేసే సంహితలలో అహిర్భూద్న్య సంహిత, సుదర్శన పెరుమాళ్ళ యొక్క వైభవం, ఆలయ ప్రతిష్ట
మరియు మొదలైన వాటి గురించి తెలియచేస్తుంది.

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

"పురోషోత్తమ సంహిత"పాంచరాత్ర ఆగమం ను తెలియచేసే సంహితలలో పురుషోత్తమ సంహిత ఒకటి , ఈ గ్రంధం  భగవంతుని అర్చన విధానాన్ని తెలియ...
04/04/2024

"పురోషోత్తమ సంహిత"
పాంచరాత్ర ఆగమం ను తెలియచేసే సంహితలలో పురుషోత్తమ సంహిత ఒకటి , ఈ గ్రంధం భగవంతుని అర్చన విధానాన్ని తెలియచేస్తుంది.

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

"ఋగ్వేద సంహిత" ఈ పుస్తకం వేదం లో ఋగ్వేదానికి సంబంధించిన సంహిత భాగంఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాల...
03/04/2024

"ఋగ్వేద సంహిత"
ఈ పుస్తకం వేదం లో ఋగ్వేదానికి సంబంధించిన సంహిత భాగం

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

వైష్ణవ సంప్రదాయంలో  ఆళ్వారుల దగ్గర నుండి ఆచార్యుల వరకు గురుపరంపరను జెలియచేసటటువంటి పుస్తకం "OUR ACHARYA A - Z" ఈ క్రింద ...
28/03/2024

వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారుల దగ్గర నుండి ఆచార్యుల వరకు గురుపరంపరను జెలియచేసటటువంటి పుస్తకం
"OUR ACHARYA A - Z"

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

తిరుమల క్షేత్ర ఆలయంలో జరగాల్సినటువంటి పూజా కైకర్యములు గురించి వివరించే పుస్తకం  "తిరుమలక్షేత్రం - భగవద్రామానుజులు వారు చ...
28/03/2024

తిరుమల క్షేత్ర ఆలయంలో జరగాల్సినటువంటి పూజా కైకర్యములు గురించి వివరించే పుస్తకం "తిరుమలక్షేత్రం - భగవద్రామానుజులు వారు చేసిన సంస్కరణలు "

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

సుదర్శన వైభవం గురించి తెలియచేసే 100 శ్లోకాలు కలిగిన పుస్తకం "శ్రీ సుదర్శన శతకం వ్యాఖ్యానం " ఈ క్రింద లింక్ మీద క్లిక్ చే...
28/03/2024

సుదర్శన వైభవం గురించి తెలియచేసే 100 శ్లోకాలు కలిగిన పుస్తకం "శ్రీ సుదర్శన శతకం వ్యాఖ్యానం "

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

భగవద్గీత శ్లోకాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా  సంక్షిప్తంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు  రచించినటువం...
23/03/2024

భగవద్గీత శ్లోకాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా సంక్షిప్తంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు రచించినటువంటి పుస్తకమే " GOLDEN GIFT "

ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన పుస్తకాలు పొందగలరు.
sriramanujavani.com/store.php

Address

Sivalayam Street
Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when Sri Ramanujavani Spirirual Equips posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share