Shreerasthu General Store's

Shreerasthu General Store's Shreerasthu general store's

27/04/2024
Kindness is  never wasted ॐ
01/07/2021

Kindness is never wasted ॐ

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ☺️🇮🇳☺️ Vivek Dkd Vijay Dvj   Vikram Domakonda
15/08/2018

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ☺️🇮🇳☺️

Vivek Dkd Vijay Dvj Vikram Domakonda

21/06/2018
Good evening kodurupaka 💠
01/06/2018

Good evening kodurupaka 💠

వృద్ధజన సేవ చేసినబుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్సద్ధర్మశాలియని బుధులిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!పెద్దలను గౌరవ...
17/03/2018

వృద్ధజన సేవ చేసిన
బుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!

పెద్దలను గౌరవించేవాడిని, మంచి బుద్ది కలవాడని,మంచి తెలివి తేటలు కలవాడనీ, ధర్మం తెలిసిన వాడినీ జనులు ఈ లోకంలో పొగుడుతారు.

సద్గోష్ఠి సిరియు నొసగునుసద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నాసద్గోష్ఠియె యొనగూర్చునుసద్గోష్ఠియె పాపములను జంపు కుమారా! ఓ...
15/03/2018

సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!

ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలలోనే మంచి జ్ఞానమును సంపదిస్తారు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.

మర్మము పరులకు దెలుపకుదుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దుష్కర్మముల జేయ నొల్లకు ;నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా! ఓ కుమ...
14/03/2018

మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు ;
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!

ఓ కుమారా! నీ రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.

Address

Near Kacheri "X" Roads Kodurupaka
Sircilla
505402

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

9640334542

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreerasthu General Store's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category