Vikasa Dhatri

Vikasa Dhatri Vikasa Dhatri Book Store

Library, e-books and promoting eco-friendly, sustainable lifestyles, and organizing events to promote artisans and handicrafts, and Sustainable Farming practices.

Wings of Wisdom : Beautiful Butterfly Quotes for Young Minds✦ 35 Inspirational Quotes ✦ Download from https://schoolradi...
20/05/2026

Wings of Wisdom : Beautiful Butterfly Quotes for Young Minds
✦ 35 Inspirational Quotes ✦ Download from https://schoolradio.in/bf/

'నేనూ చ‌లం' పుస్త‌కాన్ని ఆవిష్క‌రిస్తున్న‌ కిర‌ణ్‌ బాబుతో డాక్ట‌ర్‌ సుగుణ‌రావు, ప్ర‌జ్ఞానంద్‌, చ‌లం ఫౌండేష‌న్‌ మేనేజింగ్...
11/05/2026

'నేనూ చ‌లం' పుస్త‌కాన్ని ఆవిష్క‌రిస్తున్న‌ కిర‌ణ్‌ బాబుతో డాక్ట‌ర్‌ సుగుణ‌రావు, ప్ర‌జ్ఞానంద్‌, చ‌లం ఫౌండేష‌న్‌ మేనేజింగ్‌ ట్ర‌స్టీ అరుణ‌ పోసాని, ఉద‌య‌కుమార్‌ గాలి.

స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ల‌కు నిధులు
06/05/2026

స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ల‌కు నిధులు

"మొబైల్ అడిక్ష‌న్ నుంచి త‌ప్పించేందుకుపిల్ల‌ల‌కు క‌థ‌లు చెప్పండి"అమ్మా నాన్నలకు తీరిక ఉండదు.మామ్మ, తాతయ్యలు దగ్గరలో ఉండర...
21/03/2026

"మొబైల్ అడిక్ష‌న్ నుంచి త‌ప్పించేందుకు
పిల్ల‌ల‌కు క‌థ‌లు చెప్పండి"
అమ్మా నాన్నలకు తీరిక ఉండదు.
మామ్మ, తాతయ్యలు దగ్గరలో ఉండరు.
టీచర్లు సిలబస్ పూర్తి చేసేందుకు పాఠాలే చెపుతారు.
మరి పిల్లలకు కథలు ఎవరు చెపుతారు?!
దీంతో పిల్లలు స్మార్ట్ ఫోన్, టాబ్, కంప్యూటర్ లనే దోస్తులుగా చూసుకుంటున్నారు.
వాటితో అనుబంధం పెంచుకుంటున్నారు.
వాటికి అడిక్ట్ అవుతున్నారు.
సోషల్ మీడియా ఊబిలో కూరుకుపోతున్నారు.
తప్పు ఎవరు చేస్తున్నా- కారణాలు ఏవైనా -
చివరికి బలి అవుతున్నది బాల్యమే!
పిల్లలే!!

కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, 'మాస్టర్ స్టోరీటెల్లర్' మెజీషియన్ చొక్కాపు వెంకటరమణ ర‌చించిన
"మొబైల్ అడిక్ష‌న్ నుంచి త‌ప్పించేందుకు పిల్ల‌ల‌కు క‌థ‌లు చెప్పండి" చిరు పుస్త‌కం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొనేందుకు www.schoolradio.in లో మీ వివ‌రాలు నింపి డౌన్‌లోడ్ లింక్ పొందండి.

మంగ‌ళ‌గిరి గ‌డ్డ‌పై పుట్టి, 70 ఏళ్ళుగా ఆ ఊరి గాలి పీల్చ‌డ‌మే అర్హ‌త‌గా సావిత్రీప‌తి మాదిరాజు గోవ‌ర్థ‌న‌రావు ర‌చించిన 'మ‌...
29/04/2025

మంగ‌ళ‌గిరి గ‌డ్డ‌పై పుట్టి, 70 ఏళ్ళుగా ఆ ఊరి గాలి పీల్చ‌డ‌మే అర్హ‌త‌గా సావిత్రీప‌తి మాదిరాజు గోవ‌ర్థ‌న‌రావు ర‌చించిన 'మ‌న మంగ‌ళ‌గిరి 2.0' జ‌న‌రంజ‌క‌మైన ఓ ప‌రిశోధ‌నా గ్రంథం. ప‌దిన్న‌ర చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణం, ఓ ల‌క్ష మంది జ‌నాభా ఉన్న ఊరి గురించి 544 పేజీల పుస్త‌కం. 2004లో వ్రాసిన మ‌న మంగ‌ళ‌గిరిలో మార్పులూ చేర్పుల‌తో 2025లో వెలువ‌రించిన పుస్త‌కం ఇది. రాయ‌ద‌గిన ప‌నులు చేయ‌టంతో పాటు చ‌ద‌వ‌ద‌గిన పుస్త‌కాల‌ను వ్రాసిన గోవ‌ర్థ‌న‌రావు అభినంద‌నీయులు.
పుస్త‌కం వెల 490 రూపాయ‌లు. కాపీల‌కు ఫోన్ 9440264336

విశాఖ‌ప‌ట్నానికి చెందిన బొమ్మ‌కంటి వెంక‌ట అనంత శేష సాయి రామ‌కృష్ణ ర‌చించిన కాక‌తాళీయం, ఇంద్ర‌ఫ‌లం పుస్త‌కాల‌ను వికాస ధాత...
16/01/2025

విశాఖ‌ప‌ట్నానికి చెందిన బొమ్మ‌కంటి వెంక‌ట అనంత శేష సాయి రామ‌కృష్ణ ర‌చించిన కాక‌తాళీయం, ఇంద్ర‌ఫ‌లం పుస్త‌కాల‌ను వికాస ధాత్రి ప్ర‌చురించింది.

*స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు*స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు పుస్త‌కం కోసం గతంలో మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించారు.'స్వ‌చ్ఛంద సం...
10/09/2024

*స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు*
స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు పుస్త‌కం కోసం గతంలో మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించారు.
'స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు' తెలుగు పుస్త‌కం - యువ‌జ‌న సంఘాలు, మ‌హిళా సంఘాలు, సొసైటీలు, ట్ర‌స్టులు ఇలా సామాజిక సేవా రంగంలో పాటుప‌డుతున్న స్వ‌చ్ఛంద సంస్థ‌లు ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ నిధులు పొందే విధానం గురించి తెలియ‌జేసే 'ఎన్‌జిఓ ఫండింగ్ గైడ్‌' ఇది. ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, డోనార్ ఏజెన్సీకి పంపే ప్ర‌పోజ‌ల్ రాసే విధానం వంటి వివ‌రాల‌తో 'స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు' తెలుగు పుస్త‌కం అందుబాటులో ఉంది.
పేజీలు 248. వెల రూ.980/-
9440994244 కు ఫోన్ పే చేసి వాట్స‌ప్‌లో అడ్ర‌స్ తెలియ‌జేస్తే, పుస్త‌కాన్ని రిజిస్ట‌ర్ పోస్ట్‌లో పంపుతాము.

UPI Payments:
Phone PE/Gpay/Paytm etc to 9440994244 (Udaya Kumar Gali)
వికాస ధాత్రి , www.vikasadhatri.org

చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించిన 'శివంకు చ‌లం ఉత్త‌రాలు' పుస్త‌కావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా విశాఖప‌ట్నంలో..
25/07/2024

చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించిన 'శివంకు చ‌లం ఉత్త‌రాలు' పుస్త‌కావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా విశాఖప‌ట్నంలో..

www.vikasadhatri.org  'స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు'  తెలుగు పుస్త‌కం - ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ సోష‌ల...
30/04/2024

www.vikasadhatri.org 'స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు' తెలుగు పుస్త‌కం - ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, డోనార్ ఏజెన్సీకి పంపే ప్ర‌పోజ‌ల్ రాసే విధానం వంటి వివ‌రాల‌తో 'స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు' తెలుగు పుస్త‌కం సిద్ధ‌మైంది. పేజీలు 248. వెల రూ.980/- 9440994244 కు ఫోన్ పే చేసి అడ్ర‌స్ తెలియ‌జేస్తే, పుస్త‌కాన్ని రిజిస్ట‌ర్ పోస్ట్‌లో పంపుతాము.

06/04/2024

ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, డోనార్ ఏజెన్సీకి పంపే ప్ర‌పోజ‌ల్ రాసే విధానం వంటి వివ‌రాల‌తో 'స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు' తెలుగు పుస్త‌కం సిద్ధ‌మైంది. పేజీలు 246. వెల రూ.980/- 9440994244 కు ఫోన్ పే చేసి అడ్ర‌స్ పిన్‌కోడ్‌తో స‌హా తెలియ‌జేస్తే, పుస్త‌కాన్ని రిజిస్ట‌ర్ పోస్ట్‌లో పంపుతాము. www.vikasadhatri.org

Vikasa Dhatri Book Store

Address

Sircilla

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919440994244

Alerts

Be the first to know and let us send you an email when Vikasa Dhatri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vikasa Dhatri:

Share

Category