Ajanthaa Organically GROWN Millets

Ajanthaa Organically GROWN Millets MILLETS FOR HEALTHY LIFE We deal with Millet's and it is processed into flakes and flour.

PRODUCTS ARE GIVEN BELOW...

CHOLAM FLAKES 250GM
RAGI FLAKES 250GM
KAMBU FLAKES 250GM
RED RICE FLAKES 250GM
WHEAT FLAKES 250GM
KUTHIRAIVALI FLAKES 250GM
VARAGU FLAKES 250GM
THINAI / FOXTILE MILLET FLOUR 400 GM
VARAGU /KODO MILLET FLOUR 400 GM
SAAMAI /LITTLE MILL FLOUR 500GM
KUTHIRAIVALI FLOUR 400 GM
SAAMAI HP/ LITTLE MILLET HP 500GM
VARAGU HP/ KODO HP 500GM
THINNAI/ FOXTAIL MILLET 500 GM
KUTHIRAIV

ALI ARISI/BARNYARD RICE
PANIVARAGU ARISI/ PROSO RICE
SAAMAI ARISI/LITTLE MILT RICE 500GM VARAGU ARISI/KODO RICE

01/12/2024

0112d6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*అరుదైన కార్తీక అమావాస్య*
➖➖➖✍️

*అరుదైన కార్తీక అమావాస్య 30.11.24 & 01.12.2024 ......!!*

శ్రీవిష్ణుపురాణంలో ఈ విధంగా వ్యాసుడు చెప్పాడు…

*అమావాస్య యదా మైత్ర విశాఖా స్వాతి యోగినీ|*
*శ్రాద్ధైః పితృగణస్తృప్తిం తదాప్నోత్యష్టవార్షికీమ్||*
```
స్వాతి విశాఖ అనూరాధ నక్షత్రాలు అమావాస్యతో కలసి వచ్చిన ప్పుడు పితృదేవతలను అర్చిస్తే వారు సంతోషిస్తారని విష్ణుపురాణంలోని మూడవ అంశంలోని 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం అంటోంది.

ఇటువంటి అరుదైన సంగమం ఈ డిసెంబర్ 1వ తేదీన వస్తోంది. ఆదివారం, అమావాస్య రావడమే మహాసంగమం అయితే అనూరాధతో కూడి ఉండడం అందరి అదృష్టంగా భావించాలి.

అమావాస్య 10.43 వరకూ ఉంటోంది. అనూరాధ మధ్యాహ్నం 2.10 వరకూ ఉంటుంది.

నిజానికి ఈ సంగమం శనివారమే ప్రారంభం అవుతుంది. శనివారం ఉదయం 9.16 తరువాత అమావాస్య ప్రవేశిస్తుంది. మధ్యాహ్నపరివ్యాప్తమై ఉంటుంది. విశాఖ 12.17 వరకూ ఉంటుంది. తదుపరి అనూరాధ ప్రవేశిస్తుంది.

విష్ణుపురాణం ప్రకారం విశాఖ, అనూరాధలతో అమావాస్య కలిసి రావడం మహత్తరం కనుక ఈ దివ్యమైన సంయోగం శనివారం ఉదయం 9.16 నుంచీ ప్రారంభమై ఆదివారం ఉదయం 10.43 వరకూ ఉంటుంది.

ఇది మహదవకాశంగా అందరూ భావించాలి. కార్తీక మాసం చివరి రోజు అరుదైన పితృదేవతార్చనను ఇస్తోంది.

పితరుల శాపం నుంచీ విముక్తిపొందడానికి అద్భుతమైన అవకాశం. శనివారం, ఆదివారం పెద్దలను అర్చించడం మంచిది.

“తిలతర్పణములు, పిండప్రదానాలు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకొని పెద్దల పేర్లు తలచుకోవడం వలన ఉత్తమఅభివృద్ధి సాధించవచ్చు."

కనుక శని ఆది వారాలు మీకు దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళి గోసేవ చేసుకోగలరు. వీలైనంత మందికి అన్నదానం చేసుకోండి, సువర్ణ దానం ఇంకా మంచిది.

ఏమి వీలుకాని పరిస్థితులలో: గుళ్లో బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వండి.✍️```సేకరణ. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

30/11/2024
My cousin brother MAHESHKUMAR has become CAPTAIN in INDIGO AIRLINES FROM YESTERDAY.
04/06/2023

My cousin brother MAHESHKUMAR has become CAPTAIN in INDIGO AIRLINES FROM YESTERDAY.

27/04/2019
12/02/2019
09/08/2018
All time available
01/01/2017

All time available

Address

NO 12, GOVINDAPPA NAICKEN Street
Seven Wells
600001

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9:30am - 7pm
Wednesday 9:30am - 7pm
Thursday 9:30am - 7pm
Friday 9:30am - 7pm
Saturday 9:30am - 7pm

Telephone

9566116783

Alerts

Be the first to know and let us send you an email when Ajanthaa Organically GROWN Millets posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ajanthaa Organically GROWN Millets:

Share

Category