Anithareddy official channel

Anithareddy official channel Anitha Reddy Official – Empowering Women Entrepreneurs

I help women start and grow home-based businesses with ideas, strategies, and expert guidance.
(1)

From marketing to content creation, I provide step-by-step support for small business owners, homemakers

25/04/2026

మీ గ్రోత్ కోసం ఇది సరైన టైం – Neti Lakshyam Program Your Digital Career Today | Neti Lakshyam”

Impact International (ICI) Regional President – Annamayya & Kadapa Districts | 2026–27”“గర్వంగా ప్రకటిస్తున్నాను – శ్రేయ...
24/04/2026

Impact International (ICI) Regional President – Annamayya & Kadapa Districts | 2026–27”
“గర్వంగా ప్రకటిస్తున్నాను – శ్రేయస్సు సేవలో కొత్త బాధ్యత!”

అనన్యమైన గౌరవం, సేవా అవకాశంతో
Impact International (ICI) – Region 18
Regional President – 2026–27
గా ఎన్నికైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ కీలకమైన నాయకత్వ అవకాశాన్ని నాకు నమ్మించి అందించిన
గౌరవనీయులైన Dr. Gampa Nageshwar Rao గారికి
మరియు ICI జాతీయ నాయకత్వ బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ బాధ్యతను స్వీకరించడంలో నా లక్ష్యం—
✔ Annamayya & Kadapa జిల్లాల్లో మరింత సేవ,
✔ మరింత స్ఫూర్తి,
✔ మరింత నాయకత్వ వికాసం,
✔ మరింత సామాజిక ప్రభావం (Social Impact)
తీసుకురావడం.

ప్రతి సభ్యుడు ఎదగాలి, ప్రతి యువకుడు మారాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి —
ఇదే “Neti Lakshyam – Impact Leadership Vision.”

మీ ఆశీర్వాదాలు, మద్దతు, సహకారం ఎల్లప్పుడూ నాకు శక్తి.
మరిన్ని సేవా కార్యక్రమాలతో, అభివృద్ధి లక్ష్యాలతో మీ ముందుకు వస్తాను.

With Gratitude & Commitment,
Ms. P. Anitha Reddy
Regional President – ICI (Region 18)

14/03/2026

Life Changing Speech by DG Ram Murthy | Real Motivation for Youth

Thank you Neti Lakshyam team & all Jain members…మీ ప్రేమ, ఆశీర్వాదాలు నా బలం. ❤️✨– Anitha Reddy, Founder”
03/03/2026

Thank you Neti Lakshyam team & all Jain members…
మీ ప్రేమ, ఆశీర్వాదాలు నా బలం. ❤️✨
– Anitha Reddy, Founder”

28/02/2026

Top10Online Business Ideas 2026 | Work From Home Business | Low Investment High Income | Telugu Business Tips”

23/01/2026

ఈరోజు Kadapa Bakra Petta Battalion లో నిర్వహించిన Police Recruitment motivational session లో Dr. Gampa Nageswara Rao గారితో కలిసి పాల్గొనడం నాకు ప్రత్యేక ఆనందం ఇచ్చింది.భవిష్యత్ Police Officers గా మారాలని కలలుకంటున్న ప్రతి అభ్యర్థిలో ఉన్న శక్తి, క్రమశిక్షణ, సేవ భావన నిజంగా అభినందనీయం.ఈరోజు వారి కళ్లలో కనిపించిన ప్యాషన్, డెడికేషన్, మరియు సేవా స్పూర్తి నాకు మరింత ప్రేరణ ఇచ్చింది.Youth ki ఇలాంటి positive మార్పు తీసుకురావడంలో భాగమవడం గర్వంగా ఉంది.సమాజం కోసం సేవ చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి యువకుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.మీ ప్రయాణం విజయంతో నిండాలి. Jai Hind! 🇮🇳

12/01/2026

Address

Rayachoti
516269

Alerts

Be the first to know and let us send you an email when Anithareddy official channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anithareddy official channel:

Share