Myva Digital

Myva Digital Electronics and Home appliances BAJAJ FINANCE ,EMI AVAILABLE

01/02/2025
01/02/2025
*తల్లీ మమ్మల్ని మన్నించు!* ************************        🙏🙏🙏🙏తల్లీ మమ్మల్ని మన్నించు!మా నిస్సహాయతను క్షమించు!నలుగురినీ...
18/08/2024

*తల్లీ మమ్మల్ని మన్నించు!*
************************
🙏🙏🙏🙏
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిస్సహాయతను క్షమించు!

నలుగురినీ కాపాడేందుకు
నిద్రాహారాలు మరిచి
సేవలందిస్తున్న నిన్ను..

అదే నలుగురూ కలిసి
క్రూరంగా చెరిచి చంపేస్తూంటే
చూస్తూ ఊరికే ఉన్నాం..

తల్లీ మమ్మల్ని మన్నించు!
మా చేతకానితనాన్ని క్షమించు!

ముప్పైఆరుగంటలు
ఇంటి మొహం చూడకుండా
పేషంట్లను కాపాడుతున్న నిన్ను..

అర్దరాత్రి దాటాక అసురులు
చిత్రహింసలు పెడుతూంటే
ఆర్తనాదాలు వినక నిద్రపోయాం..

తల్లీ మమ్మల్ని మన్నించు!
మా మొద్దునిద్రను నువ్వేవదిలించు!

పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని
నీకళ్ళలోంచి కారిన రక్తం
వైతరిణిలా భయపెడుతోంది..

పటపటమని విరిగిన
నీ ఎముకల శబ్దం మాకు
గుండె పగిలేలా చేస్తోంది..

తల్లీ మమ్మల్ని మన్నించు!
మా పిరికితనాన్ని గమనించు!

తల్లీ మమల్ని మన్నించు!
నీ రక్షణకు నువ్వే నడుంకట్టు!

భగతసింగ్ పక్కింట్లో మాత్రమే
పుట్టాలని కోరుకొనే
కరుడుకట్టిన స్వార్థపరులం..

నువ్వు మాఇంట్లో పుట్టిన
ఆడబిడ్డ కానందుకు
సిగ్గులేకుండా సంతోషిస్తున్నాం..

తల్లీ మమ్మల్ని మన్నించు!
మా స్వార్థాన్ని దయతో క్షమించు!

సరిహద్దులో సైనికుడు
ఆదమరిచి నిద్రిస్తే
దేశరక్షణకే అది పెనుప్రమాదం..

విరక్తిచెందిన వైద్యుడు
తెల్లకోటు స్టెతస్కోపు విసిరేస్తే
లోకానికే ప్రళయమని తెలియనోళ్ళం..

తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిరాసక్తతను నువ్వే వదిలించు!

పూల పరిమళాలను
ప్రపంచానికి అందివ్వాలని
ప్రయత్నిస్తున్నది నువ్వు..

వేర్లతోసహా నరికేసి
చెట్టును కూల్చే రాక్షసులను
జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం..

తల్లీ మమ్మల్ని మన్నించు!
మాకు పునర్జన్మనిచ్చిన నిన్ను చిదిమేసినా జరిగింది మనింట్లో కాదుగా అని నిర్లిప్తంగా జాలి,దయ,మానవత్వంలేని సమాజంలో బతుకుతున్నాము.
..కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్ళతో..కన్నుమూసిన చిట్టితల్లికి అశ్రునివాళి...
🙏🙏

[12/7, 12:51] nannaqqql: ఆంధ్రప్రదేశ్. తెలంగాణా. రాష్ట్రల. బొద్దులూరి కుటుంబం వారి..7.. వ ఆత్మీయ సమావేశం. గుంటూరు జిల్లా...
07/12/2023

[12/7, 12:51] nannaqqql: ఆంధ్రప్రదేశ్. తెలంగాణా. రాష్ట్రల. బొద్దులూరి కుటుంబం వారి..7.. వ ఆత్మీయ సమావేశం. గుంటూరు జిల్లా పొన్నూరు లో. శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి. శ్రీ వీరంజనేయస్వా మి. దేవస్థానం. ఆవరణలో కళ్యాణ మంటపంలో జరుగుతుంది. బొద్దులూరి కుటుంబ సభ్యులందరు. తమ కుటుంబ సభ్యులందరితో పాల్గొన వలసిందిగా కోరుచున్నాము
[12/7, 12:51] nannaqqql: నాసెల్ ఫోన్ సాఫ్ట్ వేర్ ఫెయిల్ అయినందువల్ల మన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు నాదగ్గర లేనందువల్ల. అందరికి నేను ఫోన్ చేయలేక పోతున్నాను. క్షమించండి. మనమే ఒకరికొకరు ఫోన్ లు చేసుకొని తెలియ పరిచి మన సమావేశం జయప్రదం చేయవలసిన దిగా విజ్ఞప్తి చేస్తున్నాను
[12/7, 12:51] nannaqqql: బొద్దులూరి రంగారావు పొన్నూరు
[12/7, 12:51] nannaqqql: బొద్దులూరి కుటుంబం వారి ఆహ్వాన కమిటీ

Address

Ponnur
522124

Telephone

+917799243454

Website

Alerts

Be the first to know and let us send you an email when Myva Digital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Myva Digital:

Share