23/08/2021
Hello ....
అందరికీ నమస్కారం....
మేము ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు , హౌస్ వైఫ్ , రిటైర్డ్ ఉద్యోగులకు , అందరికి ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాము
మేము ఏం చేస్తాము అంటే ?
మేము మీకు ఒక రిసెల్లర్ బిజినెస్ యాప్ మీ సొంత బ్రాండ్ name తో చేసి మీకు ఇస్తాము అలాగే మీకు life time సపోర్ట్ కూడా ఇస్తాము , రిసెల్లర్ బిజినెస్ యాప్ యొక్క ధర ప్రస్తుత ఆఫర్ లో 15000 ఉన్న యాప్ కేవలం 10000 కె మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది
మేము చేసే అప్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా చేయరు ఒకవేళ చేసిన మేము ఇచ్చే ధరకు ఎవరు ఇవ్వలేరు
మీరు ఏం చేయాలి అంటే ?
మీరు ఈ మొబైల్ యాప్ డెవలప్ చేయించుకోవాలి. తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఈ యాప్ ఫోన్ లో Downlode చేసుకొని షాపింగ్ చేసుకోమని చెప్పాలి
అలా మీరు కేవలం కస్టమర్ లని పెంచుకుంటే చాలు మీకు ఒక 100 మంది పర్మినెంట్ కస్టమర్ లు వస్తే మీకు నెలకి 25000 నుండి 1 లక్ష వరకు కూడా ఆదాయం రావడం జరుగుతుంది
ఇప్పుడు రిసెల్లర్ గా చేసేవాళ్ళు మీషో , షాప్ 101 లలో ప్రొడక్ట్ లు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ ఆ కంపెనీ వస్తువులు అమ్ముతున్నారు
దీన్నే రీసెల్లర్ బిజినెస్ అంటారు
ఇప్పుడు మేము ఇదే ప్రాసెస్ ని మీ సొంత బ్రాండ్ ద్వారా ఒక యాప్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది
అందరికి అర్దం అయ్యేలా చెప్పాలి అంటే....మీషో , అప్ ద్వారా మీషో ఓనర్ కి ఎలా అయితే ఆదాయం వస్తుందో ఈ యాప్ ద్వారా మీకు అలానే లాభాలు వస్తాయి
అంటే మేము చేసే అప్ మీషో , and షాప్ 101 లకి పోల్చి ఉంటుంది
ఈ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఒక్కసారి ఈ యాప్ చేసుకొని మీరు పబ్లిసిటీ చేస్తే సరిపోద్ది. మీ కస్టమర్ లు దానిలో ఉన్న వస్తువులు కొనడాం ద్వారా మీకు డబ్బులు వస్తాయి
అంతే కాకుండా మీ యాప్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కి మిరే ధర ని నిర్ణయిస్తారు
ఎందుకంటే అది మీ యాప్ కాబట్టి
యాప్ లో ఉన్న హోల్ సెల్లర్స్ డెలివరీ ప్రాసెస్ ని మొత్తం వాళ్లే చూసుకుంటారు
ఈ రీసెల్లర్ బిజినెస్ యాప్ ద్వారా మీరు మీ యాప్ ని షేర్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవచ్చు
మేము మా దెగ్గర అప్ మీరు కొన్నందుకు మీకు లైఫ్ టైం సపోర్ట్ అనేది ఇస్తాము
కేవలం ఒక్కసారి 10000 లతో అప్ కొని మీరు జీవితాంతం డబ్బు సంపాదించవచ్చు
Demo వెబ్సైట్ 1
www.shahimart.in.net
Demo Website 2
www.mymart.in.net
Demo Website 3
www.metroshop.in.net
Demo App on Play store:
https://play.google.com/store/apps/details?id=shahi.mart
మరిన్నీ వివరాలు నన్ను సంప్రదించండి
Muhammad Sadiq
Ceo, Digital Web Master
+91 8555947028
www.digitalwebmaster.in