Luggage Land

Luggage Land School bags, college bags, Travel bags, Ladies Handbags, File bags, all type of varieties branded bags available

14/12/2025
15/08/2025
మా గాడ్ ఫాదర్ చిన్ని వాసు గారుచిరునవ్వుల మహారాజు చిరస్థాయిగా మా గుండెల్లో కొలువుంటారు.... నవ్వుతూ నవ్విస్తూ చుట్టుపక్కల ...
02/08/2025

మా గాడ్ ఫాదర్ చిన్ని వాసు గారు
చిరునవ్వుల మహారాజు చిరస్థాయిగా మా గుండెల్లో కొలువుంటారు....

నవ్వుతూ నవ్విస్తూ చుట్టుపక్కల వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తూ చీమకు కూడా అపకారం తలపెట్టని మహా మనిషి చిన్ని వాసు గారి నిర్యాణం మాకు తీరని లోటు ఆజన్మాంతం దన్నుగా ఉంటూ... పదిమంది ఎదుగుదలకు చేయూతనందించిన వారి లోటు తీరనిది.
పేరిట వ్యాపారానికి ప్రతి అడుగులో తన వంతు సహకారం అందించి ఎంతోమందికి కడుపు నింపిన మహా మనిషి మా వాసు సార్ ఇక లేరు అనే నిజాన్ని నమ్మలేకున్నాం...

అశ్రనయనాల తో వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము... We Miss you Sir

నెల్లూరు నగర ప్రజలందరికీ లగేజ్ ల్యాండ్ వారి తరఫున హనుమాన్ జయంతి  శుభాకాంక్షలు ఆ హనుమంతుడి  ఆశీస్సులతో..   వారి బంపర్ ఆఫర...
12/04/2025

నెల్లూరు నగర ప్రజలందరికీ లగేజ్ ల్యాండ్ వారి తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

ఆ హనుమంతుడి ఆశీస్సులతో.. వారి బంపర్ ఆఫర్ 😍

55cm ( 20 inc) ఫైబర్ ట్రాలీస్

ఫ్లాట్ 61% ఆఫ్.... ఎమ్మార్పీ ధర 3300\-

ఆఫర్ ధర 1299\- మాత్రమే.... ఆఫర్ వాలీడ్ట్ 2 డేస్...టిల్ స్టాక్ ఎండ్....

నెల్లూరు నగరంలోని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి ఫ్రీ డెలివరీ ఆపై చార్జ్..

Summer special offers  get up to 50%+10=60% available... గత 50 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న సింహపురి వినియోగదా...
27/05/2024

Summer special offers get up to 50%+10=60% available...

గత 50 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న సింహపురి వినియోగదారులకు కృతజ్ఞతలు....

మీ నమ్మకమే..... మా నాణ్యత.....

We are Ready to latest models latest collections.... 🥳🥳
20/05/2024

We are Ready to latest models latest collections.... 🥳🥳

మామా ఈ లగేజ్ ల్యాండ్ లో బ్యాగ్స్ మోడల్ చూస్తుంటే చేతిలో ఉన్నది ఒక్క బుక్ అయినా ఒక బ్యాగు కొనాలనుంది ముందు మామ...        ...
19/05/2024

మామా ఈ లగేజ్ ల్యాండ్ లో బ్యాగ్స్ మోడల్ చూస్తుంటే చేతిలో ఉన్నది ఒక్క బుక్ అయినా ఒక బ్యాగు కొనాలనుంది ముందు మామ...

మావా..! ఫారిన్ పోవాలంటే మన లగేజ్ ల్యాండ్ లో బ్యాగ్ కొనాల్సిందే...
18/05/2024

మావా..! ఫారిన్ పోవాలంటే మన లగేజ్ ల్యాండ్ లో బ్యాగ్ కొనాల్సిందే...

18/05/2024

The one stap BagShop

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Luggage Land posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share