ARJUN BOOK STORE

ARJUN BOOK STORE All types of school note books, stationary and project items are available here price!

నీ చదువే నీ నేస్తం,నీ చదువే నీ భవిష్యత్,నీ చదువే నీ గుర్తింపు,నీ చదువే నీ గౌరవం!! 📚💡🎓👍
03/01/2026

నీ చదువే నీ నేస్తం,
నీ చదువే నీ భవిష్యత్,
నీ చదువే నీ గుర్తింపు,
నీ చదువే నీ గౌరవం!! 📚💡🎓👍

03/01/2026

పుస్తకం చదివే అలవాటు ఉన్నవాడు ఎప్పటికీ ఒంటరి కాదు!
Arjun Book Store 📚📖💡👍

03/01/2026

Pens, pencils and boxes new stock available!
#న్యూస్టాక్

New stock available at our Shop 🎉💃🕺😍 పెన్స్ మరియు పెన్సిల్స్ న్యూ మోడల్స్! 📚💫🎁😊👍   #న్యూస్టాక్
03/01/2026

New stock available at our Shop 🎉💃🕺😍
పెన్స్ మరియు పెన్సిల్స్ న్యూ మోడల్స్! 📚💫🎁😊👍
#న్యూస్టాక్

పాఠశాల విద్యార్థులకు SBI స్కాలర్షిప్ 9 నుంచి 12వ తరగతి వరకూ గల విద్యార్థులు అప్లై చేసుకునే అవకాశం.     #స్కాలర్షిప్2025
03/11/2025

పాఠశాల విద్యార్థులకు SBI స్కాలర్షిప్
9 నుంచి 12వ తరగతి వరకూ గల విద్యార్థులు అప్లై చేసుకునే అవకాశం.
#స్కాలర్షిప్2025

కనుమరుగు అయ్యేను మనిషన్నవాడు!కటికగుండెల వాడిగా మారినాడు!!కాసులే సర్వస్వం అంటాడు చూడుడబ్బు ఉంటే దైవమంటుండు నేడుకాకులే నయమ...
01/11/2025

కనుమరుగు అయ్యేను మనిషన్నవాడు!
కటికగుండెల వాడిగా మారినాడు!!
కాసులే సర్వస్వం అంటాడు చూడు
డబ్బు ఉంటే దైవమంటుండు నేడు
కాకులే నయమాయే ఈ మనిషికన్నా
కావు - కావు మంటు కలిసొచ్చెరన్నా
పేదవాడి బతుకు చులకనైయ్యిందా
పలకరింపుకి నోరు మూగబోయిందా
కులమునో మతమునో సాకుగా చూపి
పడగొట్టి విడగొట్టే కోటలే కట్టి
మనిషి మనిషికే దూరమయ్యేను నేడు
మంచోడొ చెడ్డోడొ మనిషన్న వాడు
మరణించినాక మరి తిరిగిరాడు
కడసారి చూపుకి కదలనే లేవా?
కన్నీటి బొట్టైన నువ్వియ్యలేవా?
పాడె మోసేందుకు మనసే రాదా?
పనులే పనులంటూ పారిపోతావా?
డబ్బెనక పోయి బానిసైపోకురా
వెతకరా నరుడా నీలోని మనిషిని
కనుమరుగు అయ్యిన మానవత్వాన్ని
కనుమరుగు అయ్యేను మనిషన్నవాడు!
కటిక గుండెల వాడిగా మారినాడు!!
- అర్జున్

SBI Asha scholarship for school students 2025-06
01/11/2025

SBI Asha scholarship for school students 2025-06

Sainik school application Important Dates
01/11/2025

Sainik school application Important Dates

All notebooks for school are available!
29/08/2025

All notebooks for school are available!

ఒక మంచి పుస్తకం
19/08/2025

ఒక మంచి పుస్తకం

This shop is more than just a store, it's an emotional experience!
10/08/2025

This shop is more than just a store, it's an emotional experience!

Address

POTHINA CHINABABU SHOP, 2-260 Near NTR STATUE, M KODURU
Madugula
531027

Opening Hours

Monday 5:30am - 10pm
Tuesday 5:30am - 10pm
Wednesday 5:30am - 10pm
Thursday 5:30am - 10pm
Friday 5:30am - 10pm
Saturday 5:30am - 10pm
Sunday 5:30am - 10pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ARJUN BOOK STORE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category