18/07/2024
మధిర పట్టణంలో తొలి బుక్ స్టాల్ గా ప్రారంభించబడిన ఆదిత్య బుక్ స్టాల్ గత 46 సంవత్సరాలుగా మధిర మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మన్నలను పొందుతూ అత్యంత అందుబాటు ధరలో అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందిస్తూ మధిర చరిత్రలోనే ఆదిత్య బుక్ స్టాల్ ను అగ్రగామిగా నిలిచింది. అందుకు కారకులైన మధిర మరియు ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు .మీ ఆదరభిమానాలతో మునుముందుకు సాగుతూ మధిర మరియు పరిసర ప్రాంత ప్రజలకు ,విద్యార్థిని విద్యార్థులకు మరి అంత చేరువ అయ్యేందుకు మధిర మెయిన్ రోడ్ లో గేటు పక్కన ,తెలంగాణ తల్లి విగ్రహము దగ్గర ఉన్నటు వంటి ఆదిత్య బుక్ స్టాల్ ను ప్రియమైన కస్టమర్ గమనించగలరు విద్యా హబ్బుగా ఉన్నటువంటి మధిర మెయిన్ రోడ్ పక్కన ఆజాద్ రోడ్ (డాక్టర్ రామనాధం హాస్పటల్ రోడ్) లో గల షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఆదిత్య బుక్ స్టాల్ ను మార్చడం జరిగినది అవునా విద్యార్థినీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వినియోగించుకోగలరు మనవి .
*మా వద్ద పాఠ్య పుస్తకాలు , స్టడీ మెటీరియల్స్ ,స్టేషనర్ ఎకౌంట్ బుక్స్, ఆఫిస్ ఫైల్స్, పురుగు మందుల, ఎరు వుల స్టాక్ రిజిస్టర్లు మొదలైనవి లభించును.
ఆదిత్య బుక్ స్టాల్ పై గతంలో మీరు చూపించుతున్న ఆదారాభి మానములను మరల చూపించగలరని కోరుతూ .మీ ఆదరాభిమానాలు అందించాలని ఆదిత్యా బుక్ స్టాల్ ప్రోప్రైటర్ మిరియాల మిరియాల మిరియాల కాశి విశ్వేశ్వరరావు
సెల్.9866816097