Linq Online Shopping Store kamareddy

Linq Online Shopping Store kamareddy Shopping & retail

Stay tuned
11/05/2018

Stay tuned

02/11/2017
Book thrw Linq store and get gift for each 5000 above bookings
31/10/2017

Book thrw Linq store and get gift for each 5000 above bookings

Book thrw linq store and get gift  5000 above bookings
31/10/2017

Book thrw linq store and get gift 5000 above bookings

Now EMI available at LINQ Kamareddy with out Credit card .....
30/10/2017

Now EMI available at LINQ Kamareddy with out Credit card .....

30/10/2017

Book above 5000 item in amazon thrw linq store for free.....and get return gift for each bookinng....rush into amzon linq store....kamareddy..jpn road...near raja oils...7730830588...thq u...

30/10/2017
21/10/2017

లింక్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ అనేది ఆన్లైన్ షాపింగ్...
ఇక్కడ నుండి 6 కోట్ల పైగా వస్తువులను ఆన్లైన్ లో లింక్ స్టోర్ ద్వారా బుక్ చేస్కోవొచ్చు......ఇది ఉచిత సేవ దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు......మీకు కావలసిన ప్రతి వొస్తువు మా స్టోర్ ద్వారా ఉచితం గా బుక్ చేస్కోవొచ్చు.......

ఐతే లింక్ ద్వారా నే ఎందుకు బుక్ చేసుకోవాలి ...మేము మా స్వంతం గా బుక్ చేస్కోరాధ అనే సందేహం మీకు రావొచ్చు.....

మీరు లింక్ ద్వారా బుక్ చేసుకోడానికి కారణాలు....

*మీరు సంపాదించే ప్రతి పైసా చాలా విలువైనది.అలా సంపాదించే ప్రతి పైసా కి తగిన వస్తువు మీకు మీకు లింక్ ద్వారా బుక్ చేస్కోవడం ద్వారా వొస్తుంది.

అనగా

* లింక్ ద్వారా బుక్ చేసే ప్రతి వొస్తువు ఒరిజినల్ మరియు ఎలాంటి వేరే ఐటమ్ రాకుండా చూస్తుంది.ఉదాహరణకు: ఖాళీ బాక్సులు రావడం,వొచ్చిన వస్తువు నకిలీ రావడం లేదా విరిగి పోయి రావడం.

*పైన చెప్పిన విధం గా రాకుండా లింక్ స్టోర్ మీకు భరోసా ఇస్తుంది.

*ఒక వేళ వొచ్చిన వస్తువు మీకు నచ్చక పోతే మీరు ఆ వొస్తువును 10 రోజుల లోపు మా స్టోర్ లో వొదిలి వెల్లవోచు...మీ డబ్బులను మీ అకౌంట్ లోకి జమ ఇయ్యేలా లింక్ స్టోర్ చూసుకుంటుంది.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.(లింక్ స్టోర్ లో బుక్ చేసుకున్న వొస్తువులకి మాత్రమే)

*మీరు బుక్ చేసుకునే వొస్తువు మీకు వీలైనంత త్వరగా వొచ్చేలా లింక్ స్టోర్ ప్రయత్నిస్తుంది.

*మీకు డెలివరీ లేని వొస్తువు ని కూడా మేము మీకు డెలివరీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.

*కాష్ డెలివరీ లేని వస్తువులను కూడా డెలివరీ ఇచ్చేలా లింక్ స్టోర్ ప్రయత్నిస్తుంది.

*ఒక వేళ మీకు మా స్టోర్ కి రావడానికి సమయం లేక పోతే మీ యొక్క అమెజాన్(AMAZON) అకౌంట్ ద్వారా మీరు ఎంపిక చేసిన వొస్తువు ని మేము మా లింక్ స్టోర్ ద్వారా బుక్ చేస్తాము.ఒక వేళ అకౌంట్ లేని చో మేము అకౌంట్ ఓపెన్ చేసి బుక్ చేస్తాము.

*మరియు లింక్ స్టోర్ ద్వారా బస్,ట్రైన్,విమాన మరియు ట్రావెల్ పాకెజిస్ ఎలాంటి ఛార్జ్ లేకుండా బుక్ చేసి ఇవ్వబడును.

*ఇది పూర్తి గా ఉచిత సేవ దీనికి ఎలాంటి ఛార్జి ఉండదు.

కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగాలరు .


లింక్ అమెజాన్ స్టోర్,
రాజా ఆయిల్ మిల్ దగ్గర,
సుభాష్ రోడ్ ,
కామారెడ్డి.
సెల్:7730830588
9030830588

Address

Kamareddi
503111

Alerts

Be the first to know and let us send you an email when Linq Online Shopping Store kamareddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Linq Online Shopping Store kamareddy:

Share