Hindhu Temple Belll - Bagavadhgitha Timer

Hindhu Temple Belll - Bagavadhgitha Timer K.Ravi ( Vishwahindhu Parishath )

24/11/2024
22/11/2024
22/11/2024

జై శ్రీరామ్ 🙏హిందూ బంధువులందరికి శుభవాeర్త ఇప్పుడు మన గుడిపై పాడే 📢మైకుకు 🔔హ్యాపీబెల్ 📖భగవత్గీత అనబడే ఆటోమేటిక్ టైమర్ 🕰️వచ్చేసింది దీని ధర 7500/-మాత్రమే ఇది ప్రతి గంటకు గుడిలోని ప్రధాన దేవత నామం చెప్పి తరువాత ఆ రోజు సంబంధిత అధిష్టాన దేవుని నామం చెప్పి టైం ఎన్ని గంటలైతే అన్ని గంటలు కొట్టి టైమ్ చెప్పి తరువాత ఒక భగవత్గీత శ్లోకం, దాని అర్థం చెప్తుంది, అంతే కాదు మిగతావాటిలా కాకుండా ప్రతి రోజు ఉదయం 5 నుండి 6 గంటలవరకు, మరియు సాయంత్రం 6 నుండి 7గంటల వరకు పాటలు వస్తుంది మరియు ప్రతి రోజు ఉదయం 6 గంటల తరువాత ఒక అధ్యాయం భగవత్గీత ఇలా రోజుకి ఒకటి 18 అధ్యాయాలు వస్తుంది తరువాత మళ్ళీ మొదటి నుండి వస్తుంది ఈ టైమర్ అలాగే మధ్యాహ్నం 1గంటకు అన్నపూర్ణ అష్టకం వస్తుంది మరియు ఏ రోజు కి,ఆరోజు సంబంధించిన నవగ్రహ స్తోత్రం వస్తుంది ఈ పరికరం రోజు 4గంటలనుండి రాత్రి 10గంటల వరకు టైం చెప్పి ఆఫ్ అవుతుంది అలాగే పాటలు ఏ రోజు సంబంధించిన దేవుని పాటలు ఆ రోజు ఆటోమెటిక్ గా వస్తుంది

👉ఆదివారము - సూర్యనారాయణ సుప్రభాతం,పాటలు,శ్రీ రాముని పాటలు మరియు సూర్యాగ్రహ స్తోత్రం తో పాటు నవగహ్ర స్టోత్రం

👉సోమవారం - శివుని సుప్రభాతం, అష్టోత్తరాలు, పాటలు, నరసింహ స్వామి పాటలు, మరియు చంద్ర గ్రహ స్తోత్రం తో పాటు నవగ్రహ స్తోత్రం

👉మంగళవారం -ఆంజనేయస్వామి సుప్రభాతం, అష్టోత్తరాలు,పాటలు మరియు కజగ్రహ (మంగళగ్రహం )స్తోత్రం తో పాటు నవగ్రహ స్తోత్రం

👉బుధవారం - వినాయకుని సుప్రభాతం, అష్టోత్తరలు, పాటలు,అయ్యప్ప స్వామి పాటలు మరియు బుధగ్రహ స్తోత్రం

👉గురువారం -రాఘవేంద్ర స్వామి సుప్రభాతం,పాటలు మరియు గురుగ్రహం (బృహస్పతి ) స్తోత్రం తో పాటు నవగ్రహ స్తోత్రం

👉శుక్రవారం -అమ్మవారి సుప్రభాతం,అష్టోత్తరాలు పాటలు మరియు శుక్రగ్రహం స్తోత్రం తో పాటు నవగ్రహస్తోత్రం

👉శనివారం -వెంకటేస్వర స్వామి సుప్రభాతం, అష్టోత్తరాలు పాటలు మరియు శని,రాహు,కేతు గ్రహ స్తోత్రం తో పాటు నవగ్రహ స్తోత్రం
📢********************📢
💠రీసెంట్ గా 🔔హ్యాపీ బెల్ 🔔2024 కొత్త 📲 సాఫ్ట్వేర్ తో పనిచేసే టైమర్ వచ్చింది దీని ధర 10,000/-ఇది కూడా మునుపటి దానివలె పనిచేస్తుంది కానీ ఇందులో స్పెషల్ ఏమిటంటే
1. 🔻ప్రతి రోజు తెలుగు పంచాంగం చెప్తుంది
2.🔻ఏవైన పండగలు మరియు విశేష దినములు ఉంటే ఒక రోజు ముందు మనకు గుర్తు చేస్తుంది
3.🔻ఇది ఒక మొబైల్ అప్ తో పని చేస్తుంది అంటే ఏమైన పాటలు, సమయం మార్పు చేయాలనుకుంటే మీరు మీ ఫోన్ 📲తో చేసుకోవచ్చు
4.🔻ఇందులో బ్లుటూత్ కూడ ఉంటుంది
5.🔻ఇది కరెంటు పోయి వచ్చినప్పుడు కూడ ఆటోమేటిక్ గా మళ్ళీ మనం సెట్ చేసిన టైం వరకు పాటలు వస్తుంది
6.🔻ఇందులో 10,000 వరకు ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు
7.🔻ఈ కొత్త డివైస్ లో ప్రతి రోజు సనాతన ధర్మం యొక్క విశిష్టత తెలిపే నీతి పద్యాలు, సూక్తులు మరియు సనాతన ధర్మం వెనుక ఉన్న సైన్స్ ను గురించి తెలిపే విషయాలు కూడా చెప్తుంది
8.🔻ఉదాహరణకు ఏకాదశి అంటే ఏమిటి?, పంచాంగంలో 7వారాలు, 16 తిధులు, 27నక్షత్రాలు ఎందుకు? అనే విషయాలపై సైంటిఫిక్ గా వివరణ ఇస్తుంది
** ఇది 1 సంవత్సరం గ్యారంటీ ఉంటుంది కావాలి అనుకునే వారు 9398945835/9391456029 ఈ నెంబర్లకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మా అడ్రెస్ కె. రవి,గద్వాల్ (మండలం, జిల్లా ), తెలంగాణ రాష్ట్రము పిన్ కోడ్ -509125
👉మేము విశ్వహిందూ పరిషత్ కార్యకర్త గా గద్వాల మండల కమిటీలో "ధర్మచార్య సత్సంగ్ ప్రముఖ్ "గా పని చేస్తున్నాము ఇది వ్యాపారం కాదు కేవలం ప్రతి ఒక్కరికి భగవద్గీత
అందాలి అది జీవన గీత కావాలనే ఒక యజ్ఞం దీన్ని అందరికి షేర్ చేసి ఇందులో మీరు భాగస్వామ్యం అవ్వండి 🙏జై శ్రీ రామ్ 🙏 పూర్తి వివరాలకు మా యూట్యూబ్ ఛానల్ ను చూడండి https://youtube.com/?si=_IVxGL_X_FSArqlG

Address

Sri Srinivasa Electricals
Gadwal
509125

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindhu Temple Belll - Bagavadhgitha Timer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share