23/12/2024
జై వీరబ్రహ్మ జై గోవిందమంభ జై
జై ఈశ్వరంభ జై జై జగ్నమాత జై
జగత్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి పౌత్రి యగు
జగన్మాత బూలోకమాత మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ ఈశ్వరీమహాదేవి 235వ ఆరాధన గురుపూజ మహోస్తవం లో భాగముగా నేడు అనగా 24/12/2024 రోజున జగజ్జనని శ్రీ ఈశ్వరీ మహాదేవి సజీవ సమాది నిష్ట వహించిన పవిత్ర సూధీనము
ఇంతటి పవిత్ర సుధీనమున భక్తాదుల్లెలారు అమ్మవారిని దర్శించి తీర్దప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపాకు పాత్రులు కాగలరు
విద్యుత్ కాంతిలో పుష్పాలంకారముతో దేదీప్యమానముగా ముస్తాబు ఐనా శ్రీ ఈశ్వరీ మహాదేవి ఆలయము
జై ఈశ్వరంభ జై జై జగన్మాత జై