Yuvabharath

Yuvabharath YUVABHARATH YOUTH ,( VIRAVA, Pithapuram , East Godavari District,Andhra Pradesh)

ఈ రోజు మన యువభారత్ యూత్ కోసం .. ఈనాడు పేపర్ లో వచ్చిన ఆర్టికల్ .. thank you all
12/01/2016

ఈ రోజు మన యువభారత్ యూత్ కోసం .. ఈనాడు పేపర్ లో వచ్చిన ఆర్టికల్ .. thank you all

virawada ( pithapuram, east godavari ) ku  chendina Adapa Veeralakshmi gaarki.. Yuvabharath Youth dwara Ardhika sahayam ...
17/11/2014

virawada ( pithapuram, east godavari ) ku chendina Adapa Veeralakshmi gaarki.. Yuvabharath Youth dwara Ardhika sahayam cheyadam jarigindi..

28/04/2014
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువభారత్ యూత్ తరుపున విరవ హై స్కూల్ లో పిల్లలకు డిబిట్ ( స్వామి వివేకానంద ) , వ్యాసరచన ...
07/01/2014

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువభారత్ యూత్ తరుపున విరవ హై స్కూల్ లో పిల్లలకు డిబిట్ ( స్వామి వివేకానంద ) , వ్యాసరచన (నీతి పద్యాలు ) పోటీలు జరపబోతున్నాము .

20/12/2013

ఒక్కోసారి ఏమనాలో తెలియదు ..
రక్తదానం కోసం మాట్లాడుతుంటే" ఉర్కో రాజాచంద్ర నువ్వు ఎప్పుడు ఏదోకటి చెప్తావ్ .. బాబోయ్ నన్ను అడగవద్దు రక్తం ఇమ్మని ముందేచేప్తున్నా .. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వలేదు . "
అని అన్నవాళ్లు రక్తం అవసరం ఐతే కాల్ చేసి మరీ రాజాచంద్ర బ్లడ్ అర్జెంటు రాజాచంద్ర నీకు తెల్సినవాళ్ళు ఎవరైనా ఉన్నారా ?2 యూనిట్ లు కావాలంటా .. అని చెన్నై లో ఉన్న నాకు కాల్ చేసి అడుగుతూంటే వీళ్ళు మారారు అనుకుని తెల్సినివాళ్ళకి కాల్ చేసి రక్తం ఇప్పించావాల్సి వస్తుంది . వాళ్ళదాక వస్తేనే కాని ఏది తెలియదు . అప్పడివరకు చెప్పినవాడు పనిపాట లేని వాడు క్రిందేలేక్క వాళ్ళకి

యూత్ ద్వారా గత మూడు సంవత్సరాల నుంచి ఆగష్టు 15 హై స్కూల్ లో 10 వ తరగతి లో 1st,2nd & 3rd వచ్చిన విద్యార్ధులకు బహుమతులు ఇస్...
06/08/2013

యూత్ ద్వారా గత మూడు సంవత్సరాల నుంచి ఆగష్టు 15 హై స్కూల్ లో 10 వ తరగతి లో 1st,2nd & 3rd వచ్చిన విద్యార్ధులకు బహుమతులు ఇస్తున్నాం . ఈ సంవత్సరం 10th క్లాసు విద్యార్ధులతో పాటు 6th - 9th (తెలుగు & ఇంగ్లీష్ మీడియం ) క్లాసు లో 1st & 2nd వచ్చినవాళ్ళకి బహుమతులు ఇవ్వబోతున్నాం . ఎలాంటివి ఇస్తే బాగుంటుందో సూచించండి .

ప్రతీదాన్ని డబ్బుతో ముడిపెట్టి నేనేం చెయ్యలేను అంటూ .. నీకున్న అప్పులు , భాద్యతలు కోసం చెప్పనక్కర్లేదు . పక్కవాడికి సహాయ...
02/08/2013

ప్రతీదాన్ని డబ్బుతో ముడిపెట్టి నేనేం చెయ్యలేను అంటూ .. నీకున్న అప్పులు , భాద్యతలు కోసం చెప్పనక్కర్లేదు . పక్కవాడికి సహాయం చేయడానికి ప్రతిసారి డబ్బే అవసరం లేదు . రాముడి కి ఉడత సహాయం చేసినట్లు .. నువ్వు సహాయపడాలి అనుకుంటే ఏదో విధంగా నలుగురికి ఉపయోగపడవచ్చు

కోరుకొండ దుర్గ ప్రసాద్ 10th class చదివిన తరువాత  ఇంటిదగ్గర పరిస్థితి బాగోలేదు అని కూరగాయల మార్కెట్  లో జాయిన్  అయ్యాడు ....
16/07/2013

కోరుకొండ దుర్గ ప్రసాద్ 10th class చదివిన తరువాత ఇంటిదగ్గర పరిస్థితి బాగోలేదు అని కూరగాయల మార్కెట్ లో జాయిన్ అయ్యాడు . ఒక సంవత్సరం తరువాత పిఠాపురం govt.Jr లో జాయిన్ అయ్యాడు M.P.C ఆ సంవత్సరం ఆ కాలేజీ ఫస్ట్ సాదించాడు . ఇంటర్ రెండవ సంవత్సరం లో ఉండగా వాళ్ళ నాన్నగారు మరణించారు . యూత్ సభ్యులు చదివించమని చెప్పడం తో వాళ్ళ అమ్మగారు డిగ్రీ జాయిన్ చేసారు . లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయ్ కి 5000/- ఇవ్వడం జరిగింది .ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది . MAX INFRA(I) LTD , Pranahita chevalla project లో Store Asst గా జాబ్ చేస్తున్నాడు . .

Address

Virava
Pithapuram
533450

Telephone

8148848078

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuvabharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yuvabharath:

Share