Valmiki ST Reservation

Valmiki ST Reservation Renati Seena

12/01/2023

ఇండిపెండెంట్ అభ్యర్థి M L C కమ్మూరు నాగేంద్ర (బోయ నాగరాజు ) అభ్యర్థన 🙏🙏

అందరికీ నమస్కారం🙏🙏వాల్మీకి సోదరులారా! మేలుకోండి! వాల్మీకులు మేలుకోకపోతే మన జాతిని అంతమొదించే   ఇద్దరు మహోన్నతమైన వ్యక్తు...
25/10/2022

అందరికీ నమస్కారం🙏🙏
వాల్మీకి సోదరులారా! మేలుకోండి! వాల్మీకులు మేలుకోకపోతే మన జాతిని అంతమొదించే ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులు పుట్టడం జరిగింది ?
విషయమేమనగా
👉సత్యాగ్రహ దీక్ష కారుకులైనటువంటి ఆ ఇద్దరికి ఒక్కటే విషయం తెలియజేస్తున్నాం. వాల్మీకి సోదరులారా అందరూ గమనించండి. సత్యగ్రహ దీక్షలో దాదాపుగా 19 రోజులకు సాగడం జరిగింది. ముగింపు సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రివర్యులు పంపినటువంటి వారితో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారు, గోరంట్ల మాధవ్ గారు, వీళ్ళలో తోపుదుర్తి, పెద్దిరెడ్డి రెడ్లు కాదు,,,,,,,
మన వాల్మీకి సోదరులు
అదేవిధంగా మన వాల్మీకి కుటుంబంలో ఒక మంత్రివర్యులు గుమ్మనూరు జయరాములు గారు, ఒక ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య గారు, ఒక
zp చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ మధుసూదన్ గారు, గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ గారు, మేయర్ బివి రామయ్య గారు, మాజీ ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి గారు, కళ్యాణ్ దుర్గం ఇంచార్జ్ తిప్పయ్య గారు..
వీరందరూ కూడా వైయస్సార్సీపి పార్టీలో మన వాల్మీకి సోదరులు ప్రముఖులు ఈ ముగింపు సభలో ఏ వాల్మీకి సోదరుడు వెళ్లాకుండా, చర్చలకు పిలుస్తున్న సమయములో మంత్రిగారు గానీ, ఎంపీ గారు గాని మరి కొంతమంది వ్యక్తులు ఉన్నా, మనవాళ్లతో మన S.T పునరుద్దరణ పై చర్చలు జరపకుండా రెడ్లతో చర్చలు జరుపుతున్నారు అంటే ఏకపక్ష కమిషన్ అంటే ఇదే.... ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రమా..
జై.. శ్రీ వాల్మీకి 🙏🙏🙏

🙏🙏జై వాల్మీకి.. జై జై వాల్మీకిశ్రీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు🙏🙏🌹
09/10/2022

🙏🙏జై వాల్మీకి.. జై జై వాల్మీకి
శ్రీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు🙏🙏🌹

09/09/2022
🌹💐💐ఆత్మీయ సోదరసోదరీమణులకు వినాయక చవితిశుభాకాంక్షలు 🌹💐💐
31/08/2022

🌹💐💐ఆత్మీయ సోదరసోదరీమణులకు వినాయక చవితిశుభాకాంక్షలు 🌹💐💐

మహర్షి శ్రీ వాల్మీకి వారి ఆశీస్సులతో .. 🙏 శ్రీ మహర్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ... అన్నదానం(3-6-2021)With 👉My Brother Krishna...
04/06/2021

మహర్షి శ్రీ వాల్మీకి వారి ఆశీస్సులతో .. 🙏
శ్రీ మహర్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ...
అన్నదానం(3-6-2021)
With 👉My Brother Krishna Kr

వాల్మీకి యువత కు విజ్ఞప్తి :Wooger App (ply Store లో కలదు )ఈ యాప్ లో మీరు ఏ గ్రూప్ లో కి అయిన వెళ్ళవచ్చు .(వాల్మీకి గ్రూ...
16/04/2021

వాల్మీకి యువత కు విజ్ఞప్తి :
Wooger App (ply Store లో కలదు )
ఈ యాప్ లో మీరు ఏ గ్రూప్ లో కి అయిన వెళ్ళవచ్చు .(వాల్మీకి గ్రూప్ సదుపాయం కలదు )ఈ యాప్ లో దాదాపు అన్ని గ్రూప్స్ ఉన్నాయి,ఒక గ్రూప్ లో ఎంత మంది అయిన ఉండవచ్చు(whats app లో 253 అదే ఈ Wooger గ్రూప్ నందు 10 వేల మంది పైగా యాడ్ అవవచ్చు ) ,మీరు చాటింగ్ కూడా చేసుకోవచ్చు,వీడియోస్ చూడవచ్చు,
ఫొటోస్ పెట్ట వచ్చు,పైన ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి...
ఈ మెసేజ్ మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో షేర్ చేయండి...
ఈ యాప్ పూర్తిగా ఫ్రీ

1)లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి
2)అగ్రీ అని బటన్ క్లిక్ చెయ్యండి
3)నేమ్ ఎంటర్ చెయ్యండి
4)రిజిస్టర్ బటన్ క్లిక్ చెయ్యండి
5)హిందీ మీద క్లిక్ చేహ్యాండి భాషల లిస్ట్ వస్తుంది, తెలుగు మీద క్లిక్ చెయ్యండి.
6)కింద మీరు ఎ గ్రూప్ లోకి వెళ్లాలో సెలెక్ట్ చేసుకొని, గో బటన్ క్లిక్ చెయ్యండి.
7)కొంత మందికి ఫోన్ నెంబర్ అడుగుతుంది/ఓటీపీ వస్తుంది...
8)మీరు మీ గ్రూపులో కి ఎంటర్ అయ్యారు
9)థాంక్యూ...
Tik tak యాప్ ల లాగే ప్రతిభ గల వాల్మీకి యువత కు ఈ app ఎంతో ఉపయోగ పడుతుంది
👉డెవలపర్ డీటెయిల్స్ (ఈ యాప్ తయారు చేసిన వారు :- *వాల్మీకి హరినాథ్* ,( *తాడిమర్రి మండలం నార్సింపల్లి గ్రామం కానిస్టేబుల్ వెంకటా చలపతి కుమారుడు* ) *Btech 2nd ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఢిల్లీ లో*
*చదువుతున్నాను* , *అనంతపురం జిల్లా* , *ఆంధ్రప్రదేశ్*
డౌన్లోడ్ లింక్
https://play.google.com/store/apps/details?id=wooger.wooger

Address

Door No. 16/2b
Ananthapuramu
515001

Telephone

+918328131153

Website

Alerts

Be the first to know and let us send you an email when Valmiki ST Reservation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share