MBF Deals

MBF Deals Explore Auspicious Packs, Groceries, Fashion, Electronics, and more through our e-commerce. Shop, play, and win with us! 🛍️🎁
(2)

As an MBF member, seize weekly movie tickets in our housie game and a chance to win monthly grand prizes in lucky draws.

16/07/2025

🛡 One Day. One Chance – 17th July 2025
🎯 Only 100 Exclusive Gold Shield Memberships Available

Want to know what makes it special? 👉 Watch the video first
Then visit: 🌐 https://www.goldshield.in/english

Stay Tuned!
15/07/2025

Stay Tuned!

MBF - Millets, the Best Food, is thrilled to announce the launch of an exciting new range of products coming this Januar...
19/12/2024

MBF - Millets, the Best Food, is thrilled to announce the launch of an exciting new range of products coming this January 2025!

Rest in peace, Ratan Tata Garu. Your life’s work, kindness, and contributions have touched many hearts and left a lastin...
10/10/2024

Rest in peace, Ratan Tata Garu. Your life’s work, kindness, and contributions have touched many hearts and left a lasting legacy. Your legacy of kindness and vision will inspire us forever.

03/10/2024

Buy our Millet Breakfast Pack for just Rs. 850!
Check out our short video on Mixed Millet Java Powder.

To place an order, contact your MBF district stockist or MBF mandal representative

ఫ్యామిలీ హెల్త్ ఇదేంటి మీ హెల్త్ అని కాకుండా ఫ్యామిలీ హెల్త్ అని అంటున్నాని అనుకుంటున్నారా?ఒక రకంగా గా చెప్పాలంటే దీని గ...
02/10/2024

ఫ్యామిలీ హెల్త్

ఇదేంటి మీ హెల్త్ అని కాకుండా ఫ్యామిలీ హెల్త్ అని అంటున్నాని అనుకుంటున్నారా?
ఒక రకంగా గా చెప్పాలంటే దీని గురించే మనం ఎక్కువ డిస్కస్ చెయ్యాలి

లేదంటే మీ హెల్త్ కి సెపెరేట్ డైట్, మీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ వేరు వేరుగా డైట్ అండ్ టిప్స్ అవసరమవుతాయి సహజంగా

అంతే కదా?

లావుగా ఉన్న వారికీ ఒక లాగా, సన్నగా ఉన్న వారికీ ఒక లాగా, అసిడిటీ ఉన్నవారికి ఒక లాగా, నిద్ర సరిగా పట్టనివారికి ఒక లాగా ఇలా చెప్పుకుంటే పొతే మనింట్లో 5,6 రకాల డైట్స్ సెపెరేట్ గా రెడీ చెయ్యాలి

మీకింక ఆ బాధ లేదు

కామన్ ఫ్యామిలీ హెల్త్ డైట్ ఒక చాప్టర్ గా, ఇలాంటి మరో 19 హెల్త్ అండ్ న్యూట్రీషన్ చాఫ్టర్స్ తో HNA కౌన్సిల్ ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాం మీకు అంద జేస్తుంది.

ప్రతీ ఆహారం, దాని అవసరం అర్థం చేసుకోవటం
పోషకాహార భోజనం వండే పద్ధతులు
వివిధ రకాల ఫుడ్ లేబెల్స్, వాటి ప్రత్యేకత
ప్రాసెస్ ఫుడ్, నిల్వ చేసిన ఫుడ్స్, నష్టాలు
మనం పర్సనల్ గా బాలన్స్ డైట్ డెవలప్ చేసుకోవటం
మనం తినే ఫుడ్, పెరిగే బరువు
మనంతట మనమే న్యూట్రీషన్ లోపాలను పరిష్కరించుకోవ
మన బాడీ మెటబాలిజం, డైజేషన్ సమస్యలు
మన బడ్జెట్ లోనే హెల్తీ ఈటింగ్
ఎటువంటి ఫ్లూయిడ్స్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి
సప్లిమెంట్స్, విటమిన్స్ ఉపయోగాలు, నష్టాలు
మన ఫ్యామిలీ మొత్తానికి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్
దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో మిల్లెట్ల పాత్ర
మన తీసుకొనే డైలీ ఫుడ్ డైట్ వెంట వెంటనే చేంజ్ చెయ్యటం వలన నష్టాలు
మన డైలీ డైట్ లో మిల్లెట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు

20 మంది ప్రముఖ డాక్టర్స్, 10 రోజుల పాటు ఆన్లైన్ లో శిక్షణ ను ఇచ్చి మిమ్మల్ని HNA - హెల్త్ అండ్ న్యూట్రీషన్ అంబాసిడర్ గా తీర్చిదిద్దుతారు. ఇన్కమ్ సోర్సెస్ గురించి కూడా బిజినెస్ మెంటర్ శ్రీనివాస్ శరకడం టీచ్ చేస్తారు

మొదటి 200 మందికి కేవలం 499 రూపాయలకే మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ మీకు అందజేస్తుంది.

వెంటనే రిజిస్టర్ చేసుకోండి
https://www.hnacouncil.com/earlybird

మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్ ప్యాక్బీపి, షుగర్ లు రాకుండా మీరు చేసుకోవాల్సిన ప్రణాళిక లలో ఇది మొదటిది3 నెలలు వాడి చూడండిరిజల...
28/09/2024

మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్ ప్యాక్

బీపి, షుగర్ లు రాకుండా మీరు చేసుకోవాల్సిన ప్రణాళిక లలో ఇది మొదటిది
3 నెలలు వాడి చూడండి
రిజల్ట్ మీరే చెప్పండి

కేవలం 850 రూపాయలు మాత్రమే
(మొత్తం 8 ప్యాకెట్స్ - Each 250gms)
మిల్లెట్ ఇడ్లి మిక్స్ - 2 ప్యాకెట్స్
మిల్లెట్ దోసా మిక్స్ - 2 ప్యాకెట్స్
మిక్సిడ్ మిల్లెట్ నట్ పౌడర్ - 2 ప్యాకెట్స్
మిక్సిడ్ మిల్లెట్ జావా పౌడర్ - 2 ప్యాకెట్స్

మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్ ప్యాక్
MBF కి చెందిన ఎవరైనా మండల రిప్రజెంటేటివ్ లేదా ఎవరైనా జిల్లా స్టాకిస్టు వెబ్సైటు ద్వారా మీరు ఈ కాంబో ప్యాక్ కొనవచ్చును

26/09/2024

ఇంటర్నెట్ లో వేల కొద్ది వీడియోలు
మనం ఏ ఫుడ్ తినాలి? ఏమి తినకూడదు?
ఒకరు 'ఎస్' అన్నది ఇంకొకరు 'నో' అంటున్నారు?
సో మొత్తానికి మనకైతే విపరీతమైన కన్ఫ్యూషన్.

ఇంకా ఇదంతా ఎందుకని, మనకి ఏది ఇష్టపడితే అది మొగమాటం లేకుండా లాగించేస్తున్నాము!

కదా?

అందుకే మన లాంటి వాళ్లకు పక్క క్లారిటీ ఇచ్చి మనల్ని...
హెల్త్ ఎడ్యుకేషన్ లో పర్ఫెక్ట్ చెయ్యటానికి,
మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ HNA కౌన్సిల్ స్టార్ట్ చేసింది.

వందలాది మంది డాక్టర్స్ సభ్యులుగా ఉండే ఈ కౌన్సిల్ లో 20 మంది ప్రముఖ డాక్టర్స్ చే
10 రోజుల పాటు హెల్త్ అండ్ న్యూట్రీషన్ లో 20 టాపిక్స్ పై ఆన్లైన్ ట్రైనింగ్
అంతే కాకుండా HNA గా ఇన్కమ్ సంపాదించటం ఎలానో బిజినెస్ మెంటర్ శ్రీనివాస్ శరకడం ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటారు.

ఈ మొత్తం ప్రోగ్రాం ఫస్ట్ 200 మందికి కేవలం 499 రూపాయలకే

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి
https://www.hnacouncil.com/earlybird

19/09/2024

HNA అంటే Health and Nutrition Ambassador

మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్,www.millets.news హెల్త్ అండ్ న్యూట్రీషన్ పై స్పెషల్ ట్రైనింగ్ అందజేయబోతుంది !
20 మంది ప్రముఖ డాక్టర్స్ చే ఈ ట్రైనింగ్ నిర్వహించబడుతుంది.

10 డేస్ పాటు ఉండే ఈ ప్రోగ్రాం లో డైలీ 2 సెషన్స్ ఉంటాయి, ఒకొక్క సెషన్ ను ఒకొక్క డాక్టర్ జూమ్ కాల్ ద్వారా ఆన్లైన్ లో వివరిస్తారు !

Regular ఫీజు 15K కానీ
మొదటి 200 మెంబెర్స్ కి కేవలం 499/- రూలకే అందిస్తున్నారు !
మళ్లీ చెప్తున్నాను కేవలం 499/- రూలకే అత్యుత్తమ ప్రొఫెషనల్ హెల్త్ టిప్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం

HNA కౌన్సిల్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోండి. ఎట్టి పరిస్థితులలోనూ మిస్ అవ్వద్దు, మీ ఫ్రెండ్స్ కి బంధువులకు అందరికీ చెప్పండి !

https://www.hnacouncil.com/training

Digital MarketingTraining Starts Tomorrow, 11th September 2024Time: 7pm – 7.40pmజిల్లా స్టాకిస్టులు మరియు మండల రిప్రజెంట...
10/09/2024

Digital Marketing
Training Starts
Tomorrow, 11th September 2024
Time: 7pm – 7.40pm

జిల్లా స్టాకిస్టులు మరియు మండల రిప్రజెంటేటివ్స్ కు
రేపటి నుండి డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ లు
(సెప్టెంబర్ నెల టార్గెట్స్ రీచ్ అయ్యేందుకు)

For more details join MBF Facebook group
https://www.facebook.com/groups/srinivas.biz

Address

MBF, 2nd Floor, Image Hospital Road, Madhapur
Hyderabad
500081

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+917670964342

Alerts

Be the first to know and let us send you an email when MBF Deals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MBF Deals:

Share