04/12/2025
రాజకీయ కురువృద్ధులు... బహుముఖ ప్రజ్ఞాశాలి.. మాజీ సమితి అధ్యక్షులు మందలపు సత్యనారాయణ గారు ఈరోజు ఉదయం కాలం చేయడం జరిగింది.... ఈ విషయాన్ని చెప్పడానికి మేము చాలా చింతిస్తున్నాం... ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము.. 🌹🌹🙏 ఓం శాంతి పెద్దయన... 🙏🙏🙏